Monday, November 29, 2021

టమాట

 టమాట


మాట, చిన్న మాట

ఓ టమాట

దిగి రావ ఈ పూట


నీవు లేని వంట

సహించదె నా నోట


ఓ టమాట


ఎర్రాని నీ వళ్ళు

చూస్తేనె నీళ్ళూరు

చట్ని, పప్పు, కూర, చారు

నివు లేక ఏడ్చేరు


ఓ టమాట, దిగి రావ ఈ పూట

No comments:

Post a Comment